Surekha Vani : సురేఖ వాణి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను సంపాదించుకుంది.అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలలో కనిపించకపోయినప్పటికీ సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ విషయాలను మరియు తన కూతురితో ఎంజాయ్ చేస్తూ , పొట్టి పొట్టి డ్రెస్సులతో అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది . ఇది ఇలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తల్లి కూతుర్లు వారి యొక్క వ్యక్తిగత విషయాలను కొన్నింటిని మీడియాతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే తన తల్లి సురేఖ మనస్సులో ఉన్న మాటలను సుప్రీత బయటపెట్టేసింది. అయితే ప్రస్తుతం సురేఖ సినిమాలో కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి అందరికి తెలిసందే. అంతేకాక సోషల్ మీడియాలో వీరు చేసిన రీల్స్ ఇట్టే వైరల్ అవుతుంటాయి.ఈ క్రమంలో వీరిద్దరూ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలోని యాంకర్ సురేఖ వాణి డేట్స్ కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళుతుందని ప్రశ్నించాడు.
దానికి సురేఖ వాణి కూతురు సుప్రిత సమాధానం ఇస్తూ… పవన్ కళ్యాణ్ మరియు నాగార్జున అని చెప్పింది. మా అమ్మకు పవన్ కళ్యాణ్ మరియు నాగార్జున అంటే చాలా ఇష్టమని అందుకే వారి పేర్లు చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది. దానికి సురేఖ వాణి కూడా కూతురు వాక్యాలు నిజమే అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత యాంకర్ 100 ముద్దులు పేట్టాల్సి వస్తే ఎవరికి పెడతారు అని అడగ్గా… ఆలోచించకుండా సురేఖవాణి పవన్ కళ్యాణ్ ని చెప్పేసింది. దీంతో వీరు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More