Renu Desai : పవన్ కళ్యాణ్ అభిమాని పై రేణు దేశాయ్ ఆగ్రహం.. సరిగ్గా టార్గెట్ చేసింది గా…

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ నేటిజనులకు దగ్గరగా ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య ఉండగా రేణు ని ప్రేమించి , మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ ను వదిలి పవన్ కళ్యాణ్ వేరే పెళ్లి చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ, రేణు దేశాయ్ కి మండినప్పుడల్లా, ఒక భార్య ఉండగా వేరే ఆడదాని దగ్గరికి వెళ్లిన మనిషి అంటూ కామెంట్ చేస్తుంటుంది. ఏదేమైనా వారు ఒకప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కదా.. అయినా కూడా వారి బంధం మాత్రం నిలబడలేకపోయింది. అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనేది మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే వీరి విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ జీవితంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. సామాన్యుల జీవితాల్లో కూడా మగవాడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వెంటనే వేరే పెళ్లి చేసుకుంటారు కానీ ఆడవారు తన భర్తని వదలగలరు కానీ పిల్లల్ని వదలలేరు. అలాగే రేణుదేశయ్ కూడా తన పిల్లలతో జీవితాన్ని గడుపుతూ లైఫ్ ని క్యారీ చేస్తుంది. అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి దూరం అయినప్పటికీ అభిమానులు మాత్రం దూరం కాలేదు. ఎప్పటికప్పుడు ఆమెను సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ ఉంటారు.అయితే ఇటీవల రేణు దేశాయ్ కొడుకు బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమాని ఆమెకు మెసేజ్ చేస్తే అతనికి గట్టిగా సమాధానం ఇచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్.. రేణు దేశాయ్ కు ఇలా మెసేజ్ చేశాడట.. వదిన పవన్ కళ్యాణ్ అన్న రాజకీయాల్లో ఎలక్షన్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన
వ్యతిరేకులు పవన్ అన్న అభిమానిని అంటూ మిమ్మల్ని ఏదో ఒకటి అంటారు.

దానికి మీరు రియాక్ట్ అయి ఏదైనా అంటే అన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, అలాంటివి మీరు పట్టించుకోకుండా ఉంటే మంచిదని చెప్పాడు. దానికి రేణు దేశాయ్… ఈ సమాజంతో ఇదే సమస్య.. ఎవరికోసమో నేను ఎందుకు మారాలి..? మీరు చెప్పినట్టు జీవించడానికి నేనేం తప్పు చేశాను అంటూ చెప్పుకొచ్చింది . చెప్పేవాళ్లు చాలా ఈజీగా చెబుతారు కానీ బాధ అనుభవించే వారికి తెలుసు అంటూ రేణు దేశాయ్ గట్టిగా మాట్లాడింది. రేణు దేశాయ్ కామెంట్స్ చూసిన పవన్ అభిమానులు… రేణు దేశాయ్ కావాలని ఇలా చేస్తుందని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి అన్న ఇమేజ్ ను డామేజ్ చేస్తుందని అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్క చోట కూడా గెలవలేదు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్ చేసే టార్గెట్ కి , పవన్ కళ్యాణ్ కు ఉన్న తిక్కకి ఈసారి ఎలక్షన్స్ లో ఏమవుతుందో అని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండదా రేణు దేశాయ్ మాత్రం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసిందని అభిమానులు మండిపడుతున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More