Rahul Sipligunj : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రాహుల్ సిప్లిగంజ్ పాట…

Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ సింగర్స్ లో రాహుల్ కూడా ఒకరు. అంతేకాక ఈమధ్య రాహుల్ పాడిన పాటలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అవుతున్నాయి. మాస్ సాంగ్స్ నుండి లవ్ సాంగ్స్ వరకు రాహుల్ మ్యూజిక్ లవర్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అయితే మొదట ప్రైవేట్ సాంగ్స్ ఆల్బమ్స్ చేస్తూ అదరగొట్టిన రాహుల్ అలా ఎన్నో హిట్ సాంగ్స్ ను చేశారు. అలా తనకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో ప్రైవేట్ ఆల్బమ్స్ పక్కనపెట్టి గత కొంతకాలంగా సినిమాల్లోనే బిజీగా ఉన్నాడు.

అయితే తాజాగా చాలాకాలం తర్వాత రాహుల్ ఊర మాస్ పాట తో ప్రేక్షకులుముందుకు వచ్చాడు. తన సొంత ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ విడుదల చేసిన రాహుల్ ఇప్పుడు ” నీ అయ్యా నా మామ” అనే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తెలంగాణ ఫోక్ పాటకు వెస్ట్రన్ బీట్ కలిపి అదరగొడుతుంది. ఇక ఈ పాట స్వయంగా రాహుల్ పాడడమే కాక దానిలో నటించి అలరించాడు. సినిమా పాటలకు ఏమాత్రం తీసిపొకుండా ఈ పాటను దుబాయ్ ఎడారిలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.ఇక ఈ పాట విడుదలైన కొన్ని గంటలలోనే దాదాపు మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ అందుకొని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.ఇక రాహుల్ పాడిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని పాట నాటు నాటు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ పాటతోనే రాహుల్ క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా కొత్త పాట విడుదలై మరోసారి రాహుల్ పేరును ట్రెండింగ్ లో నిలిచేలా చేసింది. ఇక ఈ పాటపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ప్రశంసల వర్షం కురిపించారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More