Oscar awards : నాటు నాటుతో డాల్భి స్టేజ్ ని దుమ్ము లేపిన రాహుల్ , బైరవ.. తెలుగోడి సత్తా చాటిన జక్కన్న..లైఫ్ పెర్ఫార్మెన్స్..

Oscar awards : యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడు అంటూ వేచి చూస్తున్నా , 95 వ ఆస్కార్ వేడుక అమెరికాలోని లాస్య రోజులో డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారులు అక్కడకు చేరుకున్నారు.అయితే ఈసారి ఆస్కార్ అవార్డు వేడుకను ప్రముఖ కమెడియన్ జమ్మి కిమ్మల్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ ఆస్కార్ రేసులో ఆర్ఆర్ నుంచి నాట్ నాట్ సామ్ పోటీ పడడంతో భారతీయులంతా ఈ సినీ ఈవెంట్ కోసం,ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్ ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే దర్శకుడు రాజమౌళి, సింగర్స్ కాలభైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్, అమెరికాలోని లాస్ ఏంజెల్స్ చేరుకున్నారు. అయితే నాతో సాంగ్ తో పాటు మరో రెండు భారతీయ డాక్యుమెంటరీలు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ లో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రజెంట్ గాఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రజెంట్ గా బాలీవుడ్ బ్యూటీ దీపిక ,అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.

 

 

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్.. అవతార్ ది వే ఆఫ్ వాటర్..

బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్‌మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది.

రాజమౌళికి థాంక్స్ చెప్పిన రామ్ చరణ్ సతీమణి..

ఆస్కార్ అవార్డ్ వేడుకలలో జక్కన్న ఫ్యామిలీతో ,రామ్ చరణ్ ,ఉపాసన కలిసి దిగిన ఫోటోలను ఉపాసన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఆస్కార్ లవ్ అంటూ రాసుకొచ్చారు.

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న భారత్

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డు అందుకుంది. వేదిక మీదకు ఫిల్మ్
మేకర్ గునీత్‌ మోంగా చీర కట్టు లో సంప్రదాయ దుస్తుల్లో అవార్డ్ అందుకున్నారు.

 

భారత్ కు ఆస్కార్ అవార్డు..

నాటు నాటు పాటకు స్టాండింగ్ ఓవియేషన్..

నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్‏తో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ. వెస్టర్స్ డాన్స్ తో అదరకొట్టారు . దీంతో నాటు నాటు పాట పెర్ఫామెన్స్ కు అక్కడ ఉన్నవారు లైవ్ ఓవియేషన్ ఇచ్చారు.

ఆస్కార్‌ వేదిక మీద ఆకట్టుకుంటున్న భారతీయుల వస్త్రధారణ..

ఆస్కార్ వేదికపై లాల్చీ పంచకట్టులో సింగర్స్ రాహుల్‌, కాలభైరవ అందరిని ఆకట్టుకున్నారు. మరోవైపు బ్లాక్‌ డ్రస్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ,రాజమౌళి భారతీయత ఉట్టిపడేలా అందటిని ఆకట్టుకుంటున్నారు.

నాటు నాటు పెర్ఫామెన్స్..

ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు పెర్ఫామెన్స్ చేశారు. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

 

గర్జించే పులిలా ఎన్టీఆర్..

గర్జించే పులి బొమ్మ ఉన్న సూట్ వెసుకుని ‏ఎంట్రీ ఇచ్చారు తారక్.. పులి బొమ్మ గురించి ఆరా తీయగా .. పులి భారత్ జాతీయ మృగం అని ఎన్టీఆర్ చెప్పారు.

ఉత్తమ సహాయ నటిగా జెమీ లీ కర్టిస్‌..

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ కి జామీ లీ కర్టిస్ దక్కించుకుంది . వేదికపై అవార్డ్ అందుకున్న జామీలీ, చిత్రయూనిట్ కు మరియు తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఆస్కార్ వేడుకలలో కీరవాణి దంపతులు..

జిమ్మీ కిమ్మెల్ హోస్ట్‏గా వ్యవహరిస్తోన్న ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ లో ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ సందడి చేస్తుంది. ఈ వేడుకలలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన సతీమణితో విచ్చేసి సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమన్నారు.

 

నాటు నాటు ఊపుతో ప్రారంభమైన ఆస్కార్‌ అవార్డుల వేడుక..

నాటు నాటు పాట తో ఆస్కార్ అవార్డ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రపంచమంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వేడుకలలో నాటు నాటు పాటకు డాన్స్ చేశారు ఆస్కార్ యాంకర్స్. ఈ పాట తర్వాత అవార్డ్ ను వేదికపైకి తీసుకువచ్చారు. డాల్పీ థియేటర్‌ దద్దరిల్లేలా, హాలీవుడ్‌ షేక్‌ అయ్యేలా మన తెలుగు సినిమా సత్తా చాటడంతో తెలుగు వారి పేరు గౌరవప్రదంగా మారింది.

 

స్టైలిష్‌ దుస్తుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం..

ఆస్కార్‌ వేడుక సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ స్టైలిష్‌ దుస్తుల్లో కనిపించి కనువిందు చేస్తున్నారు.

చెర్రీ- ఉపాసనల సందడి..

ఆర్‌ఆర్‌ఆర్‌లో సీతరామరాజు పాత్రతో గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన రామ్‌ చరణ్‌ సతీసమేతంగా ఆస్కార్‌ వేదిక కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలర్‌ ఫుల్‌ దుస్తుల్లో కనిపించి సందడి చేస్తున్నారు.

బాలీవుడ్ తారల సందడి..

బాలీవుడ్ తారలు ఈషా గుప్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆస్కార్ వేడుకకు వచ్చారు. ఈ క్రమంలో ప్రియాంక చోప్రా, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ లతో ఫొటోలు దిగి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More