Poonam Pandey : బ్రతికే ఉన్నానంటూ కెమెరా ముందుకి వచ్చిన పూనమ్…

Poonam Pandey : ప్రముఖ మోడల్ బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారనే వార్త ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోయింది అని ప్రకటించడం అందరినీ మరింత కలచివేసింది.దీనితో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వీడియోలు తెగ కనిపిస్తున్నాయి. ఆమె మృతి వార్త బయటకు రావడంతో అందరూ RIP అభి పోస్ట్లు పెడుతున్నారు. అయితే ఆమె మృతి విషయంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను బతికే ఉన్నాను అని వీడియోని బయటికి రిలీజ్ చేసింది. పూన. పాండే సర్వేకల్ క్యాన్సర్ పై అవగాహన కోసమే ఇలా చేశాను అంటూ వీడియోలో పేర్కొంది. ఇక ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ… హాయ్ నేను పూనమ్ పాండే. ప్రతి ఒక్కరికి సారీ మిమ్మల్ని బాధ పెట్టినందుకు, నేను బతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశాను. మీ అందరితో ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను.

సర్వేకల్ క్యాన్సర్ బారిన నేన్ పడలేదు కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే దీనిపై ఎటువంటి అవగాహన లేక ఎన్నో వేల మంది మహిళలు ప్రాణాలను కోల్పోయారు. ఇలా ప్రాణాంతకరమైన రోగం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను.  అందరం కలిసి ఈ వ్యాధిని అంతం చేయడానికి కృషి చేద్దాం. దీనిపై ప్రతి ఒక్కరు ఒకరికి అవగాహన కల్పిద్దామని ఆమె రాస్కొచ్చింది. అయితే పూనమ్ మరణించింది అన్న వార్త వినగానే అందరూ షాక్ అయ్యారు కానీ ఆ తర్వాత అందరిలోనూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి.ఆమె నిజంగానే చనిపోయిందా అని చర్చ జోరుగా జరిగింది. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీ చనిపోతే సెలబ్రిటీల బంధుమిత్రులు వారింటికి సహా వస్తారు. మీడియా కూడా అక్కడే ఉంటుంది .కానీ పూనమ్ పాండే ఇంటి దగ్గర అలాంటిదేమీ కనిపించలేదు. ఆమె ఫ్యామిలీకి సంబంధించిన వారు ఎవరు మాట్లాడలేదు. ఒకవేళ పూనమ్ పాండే నిజంగా తుది శ్వాస విడిచి ఉంటే ఆమె డెడ్ బాడీ ఎక్కడ ఉంది..?

అసలు సర్వేకల్ క్యాన్సర్ కోసం ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది…? సర్వేకల్ క్యాన్సర్ వస్తే అంత త్వరగా మరణిస్తారా…? ఇలాంటి ప్రశ్నలు అందరి మదిలో మెదిలాయి. ఇంత డిస్కషన్ అవుతున్న మృతిపై వారి కుటుంబ సభ్యులు కూడా మౌనం పాటిస్తూనే వచ్చారు. దీనితో పూనమ్ పాండే మృతి కేవలం పబ్లిసిటీస్ స్టంట్ అనే అనుమాలు కూడా కలిగాయి. ఎందుకంటే సర్వేకల్ క్యాన్సర్ తో చనిపోయింది అని చెప్పినప్పటికీ ఆమెకి ఈ రోగం ఉన్నట్లు గతంలో ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఆమెకు సడన్ గా ఈ వ్యాధి సోకిన అంత త్వరగా చనిపోయే అవకాశం లేదు. ఎందుకంటే సర్వేకల్ క్యాన్సర్ వచ్చిన వారు కొంతకాలం బతికే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ పూనమ్ పాండే ఒక్కసారిగా సర్వేకల్ క్యాన్సర్ తో మరణించింది అని నమ్మశక్యంగా లేదు అనడం మొదలుపెట్టారు. చివరికి ఆమె బతికే ఉంది అనే వీడియో బయటికి రావడంతో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ నేటి జనులు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More