Anasuya Bharadwaj : అనసూయ సాలిడ్ ఫిగర్..ఇంతటి అందం కేవలం నీకే సొంతం….మరోసారి బికినీ అందాలతో రచ్చ…

Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ అరాచకాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. సోషల్ మీడియా వేదికగా బోల్డుగా అందాలను ప్రదర్శిస్తూ హద్దులు దాటేస్తుంది. ప్రస్తుతం అనసూయ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాను…. మొన్నటివరకు పొట్టి బట్టలలో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త డోస్ పెంచి బికినీ అందాలతో ముందుకు వచ్చింది. అయితే అనసూయ సాలిడ్ ఫిగర్ ని బికినీ సైతం దాచలేక పోతుంది.

అంతటి సాలిడ్ ఫిగర్ ని చూసిన నేటి తరం కుర్రాళ్ళు కుదురుగా ఉండలేకపోతున్నారు. బోల్డ్ కామెంట్స్ తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ హాట్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల అనసూయ భరద్వాజ్ తన భర్తతో కలిసి తమ 13 మ్యారేజ్ యానివర్సరీ ని సెలబ్రేట్ చేసుకునేందుకు థాయిలాండ్ వెళ్ళింది.

ఇక అక్కడ వారం రోజులు పాటు ఏకాంతంగా గడిపిన ఈ జంట అద్దులు దాటేశారు. బికినీ ధరించి భర్తతో బీచ్ లో రొమాన్స్ చేస్తూ దర్శనమిచ్చింది అనసూయ. అంతేకాక వారి ప్రైవేట్ ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో అనసూయ పై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. మొత్తానికి బరి తెగించేసావా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే , ఇలాంటి సాలిడ్ అందాలు ఇంకా కావాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏమన్నా సరే అనసూయ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతుంది.

తగ్గేదే లేదు అన్న రీతిలో మరోసారి వైట్ బికిని లో అనసూయ దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలలో ఆమె ఏద అందాలు మరియు థైస్ అందాలు అందరినీ అకట్టుకుంటున్నాయి. ఇంతటి అందం కేవలం అనసూయ సొంతం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. భరద్వాజ్ పెట్టి పుట్టాడు రా బాబు అంటూ సినిమా డైలాగ్స్ వేస్తున్నారు. దీంతో మరోసారి అనసూయ పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

 

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More