Naga Chaitanya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగచైతన్య సమంత జంటకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపించిన వీరు పెద్దల సమక్షంలో భార్య భర్తల అయ్యారు. కానీ వారి మధ్య బంధం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. మీరు విడిపోయాక ఎన్నో రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య కి సంబంధించిన రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య సోభిత ధూళిపాలతో లవ్ లో ఉన్నట్లు త్వరలోనే ఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్నో వార్తలు నెట్టింటా హల్ చల్ చేశాయి.
ఇక ఈ వార్తలపై నటి శోభిత స్పందించింది. మా ఇద్దరి మధ్య అలాంటిది ఏం లేదని మేము ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నామని ఇలాంటి చెత్త న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య కూడా ఈ వార్తలపై స్పందిస్తూ మా మధ్య అలాంటిదేమి లేదంటూ చెప్పుకొచ్చాడు. దీని తర్వాత కొన్ని రోజులు పాటు వీరిద్దరిపై ఎలాంటి వార్తలు రాలేదు.
అయితే తాజాగా మరోసారి వీరిద్దరిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతన్య సోభిత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రస్తుతం వీరు డేటింగ్ లో ఉన్నారంటూ పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా వార్తలు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉందనే చెప్పాలి. ఇటీవల సురేంద్రమోహన్ ఫిబ్రవరి నెలలో నాగచైతన్యతో లండన్ లో దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా అందులో వీరిద్దరి వెనక సోభిత ధూళిపాల దర్శనమిచ్చిందట. దీంతో నేటి జనులు దీనిపై తెగ కామెంట్లు చేస్తున్నారు. చైతన్య రెండో పెళ్లి దగ్గర పడుతుంది అంటూ నెట్టింట హడావిడి జరుగుతుంది . మరి దీనిపై చైతన్య మరియు శోభిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More