Mega Family :మీకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత…మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ పోస్ట్..

Mega Family  : ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో చాలా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదల విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇలా వస్తున్న వార్తలపై ఎవరు స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ మరియు ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎవరు అధికారికంగా అయితే ప్రకటించలేదు. కానీ కళ్యాణ్ దేవ్ మరియు శ్రీజ వేరువేరుగా ఉంటున్నారని సమాచారం.

 

 

ఇక వీరికి పుట్టిన పాప అవిష్కా కోసం కళ్యాణ్ దేవ్ మరియు శ్రీజ అప్పుడప్పుడు కలుస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల కళ్యాణ్ తన పాపని మిస్ అవుతున్నట్లుగా ఓ ఎమోషనల్ పోస్టు ను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇక ఈ పోస్ట్ తో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. ఈ క్రమంలో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక పోస్ట్ ను షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. అంతేకాక ఈ పోస్ట్ పెడుతూ….ఇతరుల పట్ల మనకు జాలి దయ ఎందుకు ఉండాలంటే..

వారు ఎదుర్కొంటున్న కష్టాలు పడుతున్న బాధలు గురించి మనకు తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత ” అందుకే ఎదుటివారి కష్టాలను బాధను అర్థం చేసుకొని వారిపై జాలి చూపించాలి అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ రాశారు. అయితే కళ్యాణ్ జీవితంలో అసలు ఏం జరుగుతుందో ఎవరి పూర్తిగా తెలియనప్పటికీ జనాలు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారనే ఆయన ఇలా రాసి ఉంటారా అనిపిస్తుంది. ఆయన జీవితంలో జరిగేవి మనకు గోరంత మాత్రమే తెలుసు పూర్తిగా తెలియదు అందుకే ఆయన ఇలా పెట్టి ఉంటారేమో అని కొందరు అభిప్రాయం వక్తం చేస్తున్నారు. దీంతో కళ్యాణ్ దేవ్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More