Lakshmi Manchu : టవల్ కట్టుకొని అర్థనగ్నంగా బయటకొచ్చిన మంచు లక్ష్మి…ఫొటోస్ వైరల్..

Lakshmi Manchu  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే. ఈ కుటుంబంలోని వారంతా ఏదో విధంగా ట్రోల్స్ కి గురవుతూనే ఉంటారు. వీరిలో ముఖ్యంగా మంచు విష్ణు మరియు లక్ష్మీ ముందుంటారు. విష్ణు గురించి పక్కన పెడితే మంచు లక్ష్మి మాత్రం తన ఇంగ్లీష్ గ్రామర్ తో బాగా ట్రోలింగ్ కి గురైంది. ఇదిలా ఉండగా మంచు లక్ష్మి ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది.

మునుపెన్నడుగు లేని విధంగా అర్థరగ్న ప్రదర్శనతో మంచు లక్ష్మి నెట్టింట వైరల్ గా మారింది. అయితే ప్రముఖ నటి మంచు లక్ష్మి స్నానం చేసే ముందు టవల్ చుట్టుకున్నట్లుగా కనిపించే ఒక జాలి లాంటి డ్రెస్సును వేసుకుంది. ఇక ఆ డ్రెస్ లో ఆమె హాట్ లుక్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ప్రస్తుతం మంచు లక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలపై నేటి జనులు దారుణంగా కామెంట్ చేస్తున్నారు.

పలువురు పలు రకాలుగా స్పందించడంతో ఈ ఫొటోస్ కాస్త నెట్టింటా వైరల్ గా మారాయి. నీకేమైంది ముసలమ్మల తయారయ్యావు ఉంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే….మరి కొంతమంది “దీనమ్మ జీవితం ఈమె ను కుడా ఇలా చూడాలా” అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది లక్ష్మీ మీరు చాలా సెక్సీగా ఉన్నారండి అంటూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ఫొటోస్ చూశాక మీకు ఏమి అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More