Mollywood : ప్రస్తుతం కేరళ బ్యాగ్ డ్రాప్ తో వచ్చిన రెండు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను ఊపేస్తున్నాయి. అయితే వాటిలో ఒకటి కేరళలో నిజంగానే జరిగిన యదార్థ ఘటనలతో తెరకెక్కించిన సినిమా ది కేరళ స్టోరీ కాగా , రెండవది 2018 సినిమా. అయితే మొదటి సినిమా కంటే రెండవ సినిమా అయినా 2018 సినిమాను అసలైన కేరళ స్టోరీ అంటూ మెచ్చుకుంటున్నారు. సర్వైవల్ థ్రిల్లర్‌గా తరకెక్కించిన ఈ సినిమా లో ఎమోషనల్ షాట్స్ మరియు థ్రిల్ కి గురి చేసే కొన్ని సన్నివేశాలు విభత్సంగా ఉన్నాయి.
అంతేకాక ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు ,మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసేలా ఉన్నాయట. ఇక సినిమా స్క్రీన్ ప్లే విషయానికొస్తే వేరే లెవెల్ అనే చెప్పాలి. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఊర మాసు వసూళ్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికీ దాదాపుగా 32 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను అందుకొని బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.
అంతేకాక ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈ సినిమాపై చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాను త్వరలోనే డబ్బింగ్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే “ది కేరళ స్టోరీ” అంటూ విడుదలైన సినిమా కేరళని కించపరిచేలా తీసిన సినిమా అని , ఆ సినిమాకు సమాధానంగా 2018 సినిమా చంప దెబ్బ కొట్టిందని పలువురు అంటున్నారు. ఇది అసలైన కేరళ స్టోరీ అంటూ 2018 సినిమాను మెచ్చుకుంటున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More