Aamir Khan’s Daughter : ఓ స్టార్ హీరో కూతురు జిమ్ వర్కౌట్స్ లో భాగంగా తనప్రియుడుతో రొమాన్స్ చేస్తూ ముద్దులు పెట్టుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలవబడే అమీర్ ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇక ఆయన సినిమాలు దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఆయన నిజ జీవితంలో కూడా ఎన్నో కాంట్రవర్సీలు జరుగుతుంటాయి. రెండు పెళ్లిళ్ల వ్యవహారం… అలాగే తన రెండో భార్యతో విడాకులు మరియు అతను సోషల్ మీడియాలో కొన్ని విషయాల ఫై రియాక్ట్ అయ్యే విధానం కాంట్రవర్సీకి దారితీస్తుంటాయి.
ఇలా ఏదో ఒక వివాదంలో ఆయన ఇరుక్కుకుంటూనే ఉంటారు. అలాగే అమీర్ ఖాన్ కూతురు ఇరా కాన్ కూడా నిత్యం ఏదో ఒక వార్తల్లో కనిపిస్తూంటుంది. ఇరా ఖాన్ సినిమాల్లో యాక్ట్ చేసింది ఏమీ లేదు కానీ తన ఫిట్నెస్ ట్రైనర్ తన ప్రియుడు తో రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోలే వార్తలలో నిలుస్తున్నాయి. ఇక వీరిద్దరికీ గతేడాది ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇక 2024లో వీరి పెళ్లి జరగబోతుందని సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతున్నారు.
వారి రొమాంటిక్ వీడియోస్ ను ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వైరల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరా ఖాన్ తన ప్రియుడుతో కలిసి వర్కౌట్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఒక పక్క వర్కౌట్ చేస్తూనే మరో పక్క ముద్దులు పెత్తుకుంతున్నారు. దీంతో ప్రస్తుతం ,దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన నీటిజనులు వారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.
Temple Poojari Praises Deputy CM Pawan Kalyan | Thirupathi Laddu డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించిన…
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
This website uses cookies.
Read More