Mrunal Thakur : పెళ్లి వద్దు కానీ పిల్లలు మాత్రం కావాలి….మృనాల్ ఠాకూర్ వింత కోరిక…..

Mrunal Thakur : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ చాలామంది విచిత్రంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. ఇక అలాంటివారిలో మరి కొందరు హద్దులను మీరి వారి కోరికలను కూడా కోరుతున్నారు. అయితే తాజాగా అదే లిస్టులోకి సీతారామమ్ అందాలరాశి మృణాల్ ఠాకూర్ యాడ్ అయింది. సీతారామమ్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సాధించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు సినిమాలలో నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సాధించుకుంది. అయితే మృణాల సీతారామమ్ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించినా తన సోషల్ మీడియా ఖాతాలలో అందాలను అరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

ఇక ఇప్పటికే చేతిలో మూడు బడా ప్రాజెక్టును పెట్టుకున్నా మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక అక్కడ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి చేసుకుంటే అవకాశాలు రావని భయం కూడా నాకు లేదంటూ మృణాలు మాట్లాడింది. ఇక పెళ్లయితే ఇప్పుడు చేసుకోవాలని లేదు కానీ పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో మృణాలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మృనాల్ వ్యాఖ్యలు విన్న నేటిజన్స్ ఒకసారిగా షాక్ అయ్యారు. ఇదేం వింత కోరిక పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారమ్మ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాక నీలో ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా బాలీవుడ్ మహిమ అంటూ మరికొందరు రాస్కొచ్చారు. అయితే సినీ ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోకుండానే ఇలియానా గర్భవతి అయిన విషయం తెలిసిందే. ఇక తన బేబీకి తండ్రి ఎవరు అన్న విషయాన్ని ఇలియానా ఇంతవరకు వెల్లడించలేదు. ఇక ఇప్పుడు మృణాల ఠాకూర్ ఇలా మాట్లాడడంతో ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More