Honey Rose : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా బుల్లితెర ప్రేక్షకుల దృష్టిలో పడింది హీరోయిన్ హనీ రోజ్. ఈ సినిమాలో హనీ స్పెషల్ ఎట్రాక్షన్ కాగా , వెండితెరపై హనీ రోజ్ అందాలను చూసిన ప్రేక్షకులు ఆమె మాయలో పడిపోయారు. తన నటనతో తో వావ్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ అందాలతో అధరహో అనిపించుకుంది. ఇక వీర సింహారెడ్డి సినిమాలో హనీ పోషించిన పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సక్సెస్ ను ఖాతాలో వేసుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ మలయాళీ కుట్టి .
ఇక ఇప్పుడు తన ట్రెండ్ కంటిన్యూ అయ్యేలా సోషల్ మీడియా ని వేదికగా చేసుకొని ,తన అంద చందాలను చూపిస్తూ హంగామా చేస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లుక్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి హవా మామూలుగా లేదు. ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసేందుకు కుర్రాళ్ళు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హనీ రోజ్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. టైట్ ఫిట్ లో కనిపించి తలుక్కుమని మెరుస్తుంది. ఆమె అందాల సంపద ను చూసిన నేటిజనులు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లుక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హనీ రోజ్ క్రేజీ లుక్ చూసిన నీటిజనులు పిచ్చెక్కిపోతున్నారు. దీంతో ప్రస్తుతం ,హనీ రోజు పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణకు తల్లిగా మరియు మరదలిగా రెండు డిఫరెంట్ పాత్రలో నటించి ఆకట్టుకున్న హనీ రోజ్ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అయితే సీనియర్ హీరోలకు మాత్రం హనీ రూపంలో మంచి జోడి దొరికిందని చెప్పాలి. హానీ రోజ్ మాత్రం స్టార్ హీరోల సరసన ఛాన్స్ వస్తేనే నటించాలనే ఆలోచనలో ఉందట. మూవీ మేకర్స్ కూడా సీనియర్ హీరోలకు హనీ రోజ్ ది బెస్ట్ అని అనుకుంటున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More