Akhil Akkineni : తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్ళికాని హీరోల జాబితాలో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. నిజానికైతే అక్కినేని అఖిల్ ఇప్పటికే ఓ ఇంటివాడై ఉండాలి. అంతేకాక తాను ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే అఖిల్ లు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఎంగేజ్మెంట్ ను నాగార్జున ఎంతో గ్రాండ్ గా చేశారు. అమ్మాయి మరి ఎవరో కాదు అఖిల్ ప్రేమించిన శ్రియ.. శ్రీయ భూపాల్ గురించి మాట్లాడితే ముందుగా ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాల్సిందే.. అయితే ఈ శ్రియ భూపాల్ మరెవరో కాదు జీవీకే మాల్స్ వారీ వారసురాలు. అయితే శ్రియ భూపాల్ మరియు అఖిల్ కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు. తర్వాత పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.
కానీ ఎంగేజ్మెంట్ తర్వాత నాకు ఈ పెళ్లి వద్దని శ్రీయ చెప్పేసిందట. దానికి గల కారణం సుబ్బి రామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో వీరిద్దరూ గొడవపడ్డారట. అలాగే ఓసారి ఎయిర్ పోర్ట్ లో కూడా వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఎయిర్ పోర్టులో అఖిల్ తో గొడవ జరిగినప్పుడు శ్రియా తల్లి కూడా పక్కనే ఉన్నారట. అయినా కూడా శ్రియపై అఖిల్ కోప్పడడంతో ,ఆమె కూడా అఖిల్ ను కోపగించుకుందట. ఇది ఇలా ఉంటే అఖిల్ ప్లే బాయ్ అని చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని,
ఇక ఈ విషయం వల్లనే వారిద్దరి మధ్య గొడవలు వచ్చాయని టాక్ కూడా వచ్చింది. అంతేకాక అఖిల్ ఫేమస్ బ్యాట్మెంటన్ ప్లేయర్ తో సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు శ్రియకి తెలియడంతో వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్ కు ,సినీ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉండడంతో పాటు, అందం అభినయంలో సినీ తారలకు ఏమాత్రం తీసిపోదట. అయితే అఖిల్ ఆమె మాయలో పడి శ్రీయ లాంటి మంచి అమ్మాయిని మిస్ చేసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. కానీ ఈ పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత నుండి అఖిల్ మాత్రం సింగిల్ గానే ఉంటూ వస్తున్నాడు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More