Eagle Movie Review : ఈగల్ మూవీ పబ్లిక్ టాక్ రవితేజ ఇలా చేశాడు ఏంటి భయ్యా…

Eagle Movie Review : రవితేజ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తరకెక్కిన చిత్రం ఈగల్. ఇక ఈ సినిమా ఓల్డ్ వైడ్ ఫిబ్రవరి 9న విడుదల అయింది . ఇప్పటికే యూఎస్ ప్రీవియర్స్ ముగిసిన నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరి ఈసారి అయినా రవితేజ హిట్ కొట్టాడో లేదో అనుకుంటున్న తరుణం లో ఈగల్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రవితేజ ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ మూవీ లవర్స్ ఇష్టపడే అంశంతో ఈగల్ మూవీ తెరకేక్కిందని ఆడియన్స్ అభిప్రాయం. మొదటి భాగంలో యావరేజ్ అని టాక్. వాయిస్ ఓవర్ తో పాటు వీడియో పాత్రలతో హీరో క్యారెక్టర్ గురించి చెప్తూ నడిపించారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కే జి ఎఫ్ తరహాలో కథ చెప్పే ప్రయత్నం చేశారు అని టాక్. ఈ క్రమంలోనే ఫస్ట్ ఆఫ్ బోరింగ్ గా సాగింది అని అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ సినిమా పుంజుకుంటుంది.

ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి అని టాక్ వినిపిస్తుంది. ఉన్నత నిర్మాణ విలువలు సినిమా ఆటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. కథనం ఆకట్టుకోలేకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్ త్రిల్ గా కనిపిస్తాయి అని చెబుతున్నారు. ఇక మాస్ మహారాజ్ భిన్నమైన షీట్స్ కలిగిన రోల్స్ తో మెప్పించారు. ఆయన స్క్రీన్ ప్రజెంట్, ఎనర్జీ ,మరో హైలెట్ అంటున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా అనుపమ పాత్ర ఆసక్తి కలిగిస్తుంది. .మ్యూజిక్ విషయానికి వస్తే పర్లేదు కాని సాంగ్స్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఫస్ట్ హాఫ్ నిరాశ పరిచిన సెకండ్ హాఫ్ బాగుంది . ఇక దర్శకుడు పై కే జి ఎఫ్ మరియు పలు చిత్రాల ప్రభావం గట్టిగానే ఉంది. ఆ చిత్రాల షేడ్స్ ఇందులో కనిపిస్తాయి. మొత్తానికి ఈగల్ చూడదగ్గ చిత్రం అంటున్నారు నేటిజనులు . రవితేజ ఫ్యాన్స్ ఈ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సాధారణ ఆడియన్స్ కూడా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయగలరు. చిత్రం యాక్షన్ ఎపిసోడ్ సీన్లు సినిమాకి మరింత బలం. ఈ క్రమంలోనే రవితేజ హిట్ కొట్టినట్లు అంటున్నారు. ఇక పూర్తి రివ్యూ వచ్చేదాకా సినిమా ఫలితం ఏంటో తెలియదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More