Shalini Pandey : ప్రస్తుత కాలంలో హీరోయిన్ ల గ్లామర్ షో కు హద్దులు లేకుండా పోతున్నాయి. కెమెరా ముందు వారి అందచందాలను చూపించడానికి ఏమాత్రం వెనకాడడం లేదు నేటి తరం హీరోయిన్లు. ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే తాజాగా తన గ్లామర్ షో తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెమెరా ముందు తన అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. ఈ ఫోటోలలో టాప్ ఓకే గాని బాటమ్ లెగ్స్ నుండి మొత్తం చూపించేసింది. ఇక ఈ ఫొటోస్ లో ముద్దుగుమ్మ థైస్ అందాలు బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారాయి.
ఇప్పటివరకు షాలిని ను కొంచెం పద్ధతిగా చూసిన ప్రేక్షకులు ఒకేసారి ఇంత గ్లామర్ షో చూసి బాబోయ్ ఇంత అరాచకమా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిన నటీనటుల్లో షాలిని ఒకరు అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతోనే గుర్తింపు సంపాదించుకుంది. ఇది ఆమె మొదటి సినిమా అయినప్పటికీ , సిల్వర్ స్క్రీన్ పై బాగా ఆకట్టుకుని నేటి యువత పల్స్ ను పట్టేసింది. దీంతో ఈ గ్లామరస్ బ్యూటీ కి ఒకేసారి నేమ్, ఫేమ్ దక్కాయి. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తో ఓవర్ డోస్ రొమాన్స్ చేసి ,
ఒక్క నైట్ లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది. ఆ తర్వాత మహానటి , ఇద్దరిలోకం ఒకటేే ,118 వంటి సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రేండింగ్ గా ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో కాస్త బొద్దుగా లావుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం నాజూకు గా తయారైంది. ఇక ఆమె లేటెస్ట్ గ్లామర్ షో ఫోటోలు చూస్తుంటే సినిమా అవకాశాల కోసం తన గ్లామర్ షో తో అందరినీ ఆకట్టుకుంటుంది అని అర్థమవుతుంది.ఈ క్రమంలో తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More