Anchor Varshini : క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిస్తున్న యాంకర్ వర్షిణి…హద్దులు దాటడంతో  టీం నుంచి బహిష్కరించిన యాజమాన్యం …

Anchor Varshini : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు వర్షిణి. తన అందంతో యాంకరింగ్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో వరుసగా అవకాశాలను అందుకుని భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక వీరి ప్రేమ కారణంగా క్రికెటర్ ను జట్టు నుంచి తొలగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే నటిగా పరిచయం కావడానికి ముందు వర్షిణి మోడలింగ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అంద చందాలతో అందరినీ ఆకర్షించి మెల్లిగా బుల్లితెర పైకి అడుగులేసింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనలో కూడా నటించి దేశవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత చందమామ కథలు అనే ఓ తెలుగు సినిమా ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమెకు సక్సెస్ ను అందించలేకపోయాయి. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న వర్షిణి ఇటీవల పెళ్లి గోల వెబ్ సిరీస్ మంచి బ్రేక్ ఇచ్చింది. సినిమాలలో వెబ్ సిరీస్ లో నటించిన వర్షిణి కు అంత గుర్తింపు అయితే లభించలేదు. దీంతో యాంకరింగ్ వైపు అడుగులేసింది. ఈ క్రమంలోనే ఈ షోలో టీమ్ మెంబర్ గా చేసి మెప్పించింది. ఆ తర్వాత కొన్న షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది. అయితే ప్రస్తుతం క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ తో వర్షిని ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాక వర్షిణి మరియు సుందర్ ఇద్దరు కలిసి తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండటంతో వాటికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఒకప్పుడు బెంగళూరు తరపున ఆడిన సుందర్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కు ఆడుతున్నారు. అయితే ఇప్పటివరకు సుందర్ చెప్పుకోదగ్గ పేరైతే తెచ్చుకోలేదు కానీ వర్షిని ప్రేమాయణంతో వైరల్ అయ్యాడు. దిలా ఉంటే ఖాజాగా వాషింగ్టన్ సుందర్ పై క్రికెట్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిందట. క్రికెట్ రూల్స్ బ్రేక్ చేసి మరి యాంకర్ వర్షిణి తో తిరగడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో వేచి చూడాలి..

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More