Anasuya Bharadwaj : సినిమాలో వారు ఏం నొక్కిన నొక్కించుకోవాలి..అనసూయ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు.

Anasuya Bharadwaj : టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే అనసూయ ఏ విషయం అయినా సూటిగా చెప్పేస్తుంది. అందుకే ఆమెను తెలుగు ఇండస్ట్రీలో పైర్ బ్రాండ్ గా పిలుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో అనసూయ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం అనసూయ బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఇప్పుడు తన కాన్సన్ట్రేషన్ మొత్తం వెండితెర పైన పెట్టింది.

అంతేకాక పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సంపాదించుకుంది అనసూయ. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా అనసూయ నటించబోతుంది. దీంతోపాటు అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజు తన గ్లామర్ తో కుర్రకారులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాక ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయాల పై అనసూయ స్పందిస్తూ వస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనసూయ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పురుష ఆదిక్యత నడుస్తుందని,

అందుకే సినీ ఇండస్ట్రీలో హీరోలను ఆధారంగా చేసుకుని సినిమాలను చేస్తుంటారని, కానీ హీరోయిన్ లను ఎక్కువగా పట్టించుకోరని అనసూయ చెప్పుకొచ్చింది. అంతేకాక వారికి పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరని , అప్పుడు సాయం కోసం అరవాలి. ఇక అప్పుడు హీరోలు వచ్చి కాపాడతారంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇది తప్ప ఇంకేం ఉండదని సినిమాల్లో వారు ఏమి నొక్కిన నొక్కించుకోవాలని, మేము ఎదురు మాట్లాడకూడదు అంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నా యి.
అవుతున్నా యి అవుతున్నాయి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More