Actress Pragathi : చీర కట్టులో జిమ్ వర్కౌట్స్ చేస్తున్న ప్రగతి ఆంటీ…వీడియో వైరల్…

Actress Pragathi : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సాధించుకున్న వారిలో నటి ప్రగతి కూడా ఒకరిని చెప్పాలి. ఇక ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన లైఫ్ స్టైల్ ను పంచుకుంటూ ఉంటుంది. అయితే ఎన్నో సినిమాలలో హీరో తల్లి పాత్రలలో , హీరోయిన్ తల్లి పాత్రలలో నటించి మెప్పించిన ప్రగతి ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలను తగ్గించింది అని చెప్పాలి. ఇలా సినిమాలకు దూరమైన ప్రగతి బుల్లితెర సీరియల్స్ పై కనిపిస్తున్నారు. అలాగే బుల్లితెరపై నిర్వహించే పలు కార్యక్రమాలలో కూడా ప్రగతి సందడి చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రగతి సోషల్ మీడియా లో అడుగుపెట్టిన తర్వాత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పటినుండి సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరి ముఖ్యంగా నాలుగుపదుల వయసులో కూడా ప్రగతి జిమ్ లో చేసే వర్కౌట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇలా ఈమె చేసే వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవికాస్త వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రగతి పై నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తరచూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించే ప్రగతి తాజాగా మరో వీడియోతో అభిమానుల ముందుకు వచ్చింది.

అయితే ప్రతిసారి జిమ్ లో వర్క్ఔట్స్ చేసే సమయంలో ప్రగతి జిమ్ డ్రెస్ లో కనిపించేది. కానీ తాజాగా చీర కట్టులో ప్రగతి జిమ్ వర్కౌట్స్ చేయడం వైరల్ గా మారింది. అంతేకాక చీర కట్టుకుని ఏకంగా 90 కేజీల బరువును ప్రగతి అవలీలగా లేపింది. అయితే ఇలా చీర కట్టులో అంతటి బరువును మోయడం అంటే చిన్న విషయం కాదు. దీంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటి జనులంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రగతి చీరకట్టులో అది కూడా నాలుగు పదుల వయసులో 90 కేజీల బరువు లేపడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More