Nayanthara : మొగుడు కోసం ఆ పనికి ఒప్పుకున్న నయనతార.. మండిపడుతున్న అభిమానులు..

Nayanthara : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో నయనతార ప్రతి విషయంలో ట్రోలింగ్ గురవుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా తను ఏ రోజైతే డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమ లో పడిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతిరోజు నయనతారర వైరల్ అవుతూనే వస్తుంది. అంతేకాక వీరిద్దరూ ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోవడంతో నయనతార పేరు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది. అయితే మొదటిగా పెళ్లి ఇష్యూ ,ఆ తర్వాత పెళ్లిలో పెట్టిన కండిషన్స్ ఆ తర్వాత గుడిలో చెప్పులు వేసుకొని తిరగడం, ఆ తర్వాత నెట్ ఫిక్స్ తో డీల్ క్యాన్సిల్ వంటివి ,అంతే కాక ఇండియాలో ఏకంగా బ్యాన్ అయిన సరోగసిని ఇంప్లిమెంట్ చేసి పిల్లల్ని కానీ మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది నయనతార.

nayanthara-agreed-to-do-that-work-for-husband

ఇక ఇప్పుడు వీటన్నిటిని జయించి ఆ బిడ్డలు నా బిడ్డలు నా అంటూ ప్రూవ్ చేస్తుంది. అంతేకాక నయనతార తన బిడ్డలతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నయనతార ఫాన్స్ తెగ సంబరం పడిపోతున్నారు. గతంలో కొన్ని తప్పులు చేసినప్పటికీ ఇప్పుడు నువ్వు నీ భర్త నీ పిల్లలు హ్యాపీగా ఉన్నారు చాలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నయనతార తన భర్త కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో నయనతార కి ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక విగ్నేష్ ఇప్పుడిప్పుడే డైరెక్టర్ గా అడుగులేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే విగ్నేష్ చేతిలో మూడు ప్రాజెక్టులు కూడా లేవట.

nayanthara-agreed-to-do-that-work-for-husband

కానీ నయనతారకి మాత్రం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయట. అంతేకాక ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయట. దీంతో భర్త ఖాళీగా ఉండి భార్య పెద్ద హీరోయిన్గా మారుతుంటే విగ్నేష్ కుటుంబం తీవ్రంగా హర్ట్ అవుతారని ఒక్కోసారి భర్త కూడా డిసప్పాయింట్ అవుతున్నట్లు సమాచారం. దీంతో భర్తను బాధపెట్టకుండా ఉండాలని ఉద్దేశంతో నయనతార కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ వేస్తుందట.అంతేకాక భర్తను మరింత స్టార్ డైరెక్టర్ గా మార్చడానికిి సన్నాహాలు చేస్తుందట. దీంతో నయనతార ఫ్యాన్స్ మైండ్ దొబ్బిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. భర్త గురించి ఆలోచిస్తున్నావు కానీ భర్త కన్న ఎక్కువగా ప్రేమించే అభిమానులను మర్చిపోయావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో కోలీవుడ్ మీడియాలో మరల నాయనతార పేరు వైరల్ గా మారింది.

nayanthara-agreed-to-do-that-work-for-husband

 

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More