AC : కరెంట్ అవసరం లేనీ ఏసీ..కూలర్ కంటే చాలా చీప్..

AC  :  ప్రస్తుతం ఎండలు పెరిగాయనే చెప్పవచ్చు. సూర్యుడి భగభగ మంటలు తట్టుకోలేక చెట్ల కిందికి, ఫ్యాన్ కిందికి చేరుతూ ఉంటాం. అలాగే ఎండాకాలం అంటే చాలామంది చల్ల చల్లగా ఉండే ఏసీ లను వాడాలని అనిపిస్తుంది. అయితే ఏసీలను అందరూ కొనలేరు. ఇవి గదిని చల్లబరిచిన కొనడానికి ధర ఎక్కువగా ఉండడంతో వెనకడుగు వేస్తారు. దీంతో చాలామంది ఏసీకి బదులుగా కూలర్ ని ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు చాలా చౌకగా ఏసీలు మార్కెట్లలో లభిస్తున్నాయి. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇవి ఆన్లైన్ మార్కెట్లలో లభిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రజలు వీటిని భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చాలా కంపెనీలు తమ మినీ ఎయిర్ కండిషనర్లను ఆన్లైన్లో ప్రవేశపెట్టారు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ లో ఈ మినీ ఏసీ రూ.2000 లోపుకే అందిస్తుంది. ఈ పోర్టబుల్ ఏసి మార్కెట్లలో సులభంగా లభిస్తుంది. అయితే ఆన్లైన్లో వీటిని చాలా తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్కార్ట్ లో ఈ పోర్టబుల్ మినీ ఏసీ ధర రూ.1500 గా ఉంది. ఈ ఏసీ గదికి అనుగుణంగా రూపొందించబడింది. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఒక చోట నుండి మరోచోటికి తీసుకొని వెళ్ళవచ్చు. దీనిని గదిలో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అసలు దీనికి కరెంట్ అవసరం కూడా లేదు.

దీనికి యుఎస్బి కనెక్టర్ ఉంటుంది. దీన్ని చాలా ఈజీగా లాప్టాప్, కంప్యూటర్లకు కనెక్ట్ చేయవచ్చు. కేవలం ఇంట్లోనే కాకుండా ఆఫీసు బయట ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈ పోర్టబుల్ మినీ ఏసీ త్వరగా గదిలోని వేడి ఉష్ణోగ్రతను సాధారణ స్థితిని తీసుకొస్తుంది. గదిని చాలా ఫాస్ట్ గా కూల్ చేస్తుంది. ఇది కేవలం మార్కెట్స్ లోనే కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో లభిస్తుంది. ఎవరైనా ఈ పోర్టబుల్ మినీ ఏసీ లను కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లోకి వెళ్లి ధరలను స్పెసిఫికేషను చెక్ చేసుకుని బుక్ చేయండి. కొత్తగా వచ్చిన ఈ ఏసీలకు ప్రస్తుతం మార్కెట్లో ఫుల్ డిడిమాండ్ పెరిగింది.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More