Relationship Tips : మహిళలు ఈ లక్షణాలను కలిగి ఉంటే మీ మీద ప్రేమ ఉన్నట్లే… వారి మనసులో ఏముందో మీరే తెలుసుకోండి..

Relationship Tips  : స్త్రీలను అర్థం చేసుకోవడం అనేది పురుషుడికి అంత తేలికైన విషయం కాదు. కానీ స్త్రీలు సాధారణంగా తాము ఇష్టపడే పురుషులతో మాత్రమే కొన్ని లక్షణాలను ప్రదర్శిస్తారట. అయితే అవి కొన్నిసార్లు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉండవచ్చు కానీ… స్త్రీలలో మాత్రం సాధారణం. అయితే అమ్మాయి తాను ఇష్టపడిన అబ్బాయి దగ్గర ఎలాంటి లక్షణాలు ప్రదర్శిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వారికోసం తమని తాము వదులుకుంటారు….

సాధారణంగా మహిళలు తమ బలాలను బలహీనతలను ఎవరికి చెప్పుకోడానికి ఇష్టపడరు. కానీ తాము ఇష్టపడిన పురుషులకు మాత్రం నిర్మొహమాటంగా అన్ని విషయాలను వెల్లడిస్తారు. అతను ఏమనుకుంటాడు అనే ఆలోచన లేకుండా వారి భయాలు అభద్రతాభావాలు , సందేహాలు అన్నిటిని వారి ముందు బహిర్గతం చేస్తారు. ఇలా ఓపెన్ గా ఉన్న అమ్మాయి మీ మీద చాలా నమ్మకం పెట్టుకుందని అర్థం చేసుకోవచ్చు.

మీతో గడపటానికి ఇష్టపడతారు…

స్త్రీలు వారు ప్రేమించిన వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. వారితో బయటకు వెళ్లడం సినిమాలకు , షికారులకు తిరగడం, అతని ఉనికిని ఆస్వాదించడం వంటి కార్యకలాపాలను స్త్రీలు బాగా ఇష్టపడతారు. ఇది బంధాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తి వేరు వాళ్లతో క్లోజ్ గా ఉంటే తట్టుకోలేరు..

శారీరిక సన్నిహిత్యం ….

స్త్రీలు ఎప్పుడు తమకు నచ్చిన పురుషుడితో శారీరికంగా చాలా సన్నిహితంగా ఉండడానికి కోరుకుంటారు. అయితే స్త్రీలు తరచుగా రుద్దడం, తాకటం లేదా వారికి దగ్గరగా ఉండడం వారు అతనిని ఇష్టపడుతున్నారు అనడానికి ముఖ్యమైన సంకేతం అని చెప్పవచ్చు.

సపోర్టివ్ గా ఉండడం…

స్త్రీలు తాము ఇష్టపడిన పురుషుడు సమస్యల్లో ఉన్నప్పుడు అతను వెనక ఎల్లప్పుడు సపోర్టుగా నిలబడడానికి ఇష్టపడతారు. ప్రోత్సాహకరమైన మాటలతో అతనికి అండగా నిలబడతారు. టెన్షన్స్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సమయంలో ఇరువురి మధ్య ప్రేమ మరింత పెరిగే అవకాశం ఉంది.

నచ్చే పనులు చేయడం…

స్త్రీలు ఎల్లప్పుడు వారు ఇష్టపడి మనిషికి నచ్చిన పనులను చేసి వారి కంటపడాలని చూస్తుంటారు. అవి కొత్త అలవాట్లు కావచ్చు కొత్త చర్యలు కావచ్చు. ఇలాంటివి చేయడం ద్వారా వారి బంధాన్ని బలోపేతం చేసుకుంటారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More