Viral Video : సమంత పాటకు ఈ అమ్మాయిలు చేసిన డాన్స్ చూశారా..సమంతాను మించిపోయారుగా..చూస్తే ఫిదా అవ్వాల్సిందే…

Viral Video :  తెలుగు సినీ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించి బ్లాక్ బస్టర్ అందుకున్న పుష్ప సినిమాలోని పాటలు నేటికీ యువతను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సమంత స్పెషల్ గా చేసిన ఐటమ్ సాంగ్ “హూ అంటావా మామ ఉహు అంటావా మావా” అనే సాంగ్ కి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి ఈ పాట ఇప్పటిదాకా ఊపు ఊపేస్తుంది. సినిమా విడుదలైన మొదట్లో సోషల్ మీడియాలో ఈ పాటకు చెందిన రీల్స్ ఎన్నో వచ్చాయి. ఆ వీడియోలు ఇప్పటివరకు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇక ఈ పాటలో సమంత డాన్స్ కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.  దీంతో చాలామంది సమంత లాగా డాన్స్ రీల్స్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయిలు సమంత చేసిన స్టెప్పులతో పాటు బెల్లీ డాన్స్ ని కూడా కలిపి చేశారు.ఈ వీడియోని చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. వారి డాన్స్ అలా ఉంది మరి. అయితే ఈ వీడియో kkhushii_sharma అనే ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి సోషల్ మీడియాలోకి విడుదల అయింది.

ఈ వీడియోలో అమ్మాయిలు చేసే డాన్స్ మరియు వారి హావభావాలు నేటిజనులను కట్టిపడేస్తున్నాయి. వీరిలో ఎరుపు రంగు చీర కట్టుకున్న ఖుషి శర్మ చేసిన డాన్స్ స్టెప్స్ కుర్రాలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీంతో ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ మరియు వెలలో లైక్స్ వచ్చి పడ్డాయి. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖుషి శర్మ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతమైన ప్రదర్శన అంటూ కొందరు కామెంట్ చేస్తే , మరికొందరు ఈ అద్భుతమైన డాన్సు ను ప్రశంసించేందుకు మాటలు సరిపోవడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె డాన్స్ పై మీరు ఒక లుక్కెయ్యండి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More