Viral Video : ఒకేసారి విశ్వాసం మరియు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేసింది…. ఈ శునకం నుండి ఎంతో నేర్చుకోవాలి…

Viral Video : భూమి పై ఏదైనా విశ్వాసంగా ఉంటుందంటే శునకం అనే చెప్పాలి. యజమాని కొట్టిన తిట్టిన విశ్వాసంగానే ఉంటుంది. కానీ యజమానికి ఆపద అంటే మాత్రం ముందు నిలబడుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యజమాని తిడుతున్న సరే నిశ్శబ్దంగా కూర్చుని చూస్తూ ఉంది, కాని తన పిల్ల విషయంలో మాత్రం రాజీ పడలేదు. తల్లి మనసు అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది.

అయితే ఆ వీడియోలో యజమాని అదే పనిగా కుక్కను మరియు దాని పిల్ల ను తిడుతన్నా సైలెంట్ గా ఉండి చూస్తుంది. తరువాత యజమాని చెప్పు తీసుకొని కుక్క పిల్లను కొట్టబోయే సరికి తల్లి ప్రేమ ను చూపించింది. అలాగే యజమానిపై విశ్వాసం కూడా చూపించింది. తన బిడ్డను కొట్టేందుకు యజమాని ప్రయత్నిస్తుంటే సైలెంట్ గానే తన యజమాని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. యజమానికి ఎలాంటి హాని చేయలేదు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మొదటిగా యజమాని తన కుక్కను తిడుతున్నట్లుగా నటిస్తాడు.  తర్వాత కుక్క పిల్లలను తిట్టినట్లు నటించి దానిని చెప్పు తీసుకొని కోట్టే ప్రయత్నం

చేస్తే కుక్క ఏం చేస్తుందా అని అలా చేయగా కుక్క మాత్రం మౌనంగానే అతని అడ్డుకుంది. మౌనంగానే అన్ని భరించింది కానీ యజమానిపై మాత్రం తిరగబడలేదు. అంతేకాక పిల్లని దగ్గరికి తీసుకుంటూ యజమాని కొట్టకుండా ఆపేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఈ వీడియో చూశాక యజమానిపై విశ్వాసం మరియు తల్లి ప్రేమ ఒకేలాగా చూపిస్తుందని అర్థమవుతుంది. ఓ మూగ జీవి ఇలా చేయడం చూసి దీనిని చూసి మనుషులు చాలా నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఇదంతా చూసిన నేటిజనులు ఎలాంటి జీవిలోనైనా తల్లి ప్రేమ అనేది ఒకటే అంటూ ప్రశంసిస్తున్నారు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More