Viral Video : వృద్ధురాలు అయినా అత్తను అత్యంత దారుణంగా కొట్టిన కేరళ కోడలను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి కి పాల్పడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కోడలు తీరుపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . నిందిత్తురాలిని వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే… కేరళ రాష్ట్రం లోని కొల్లం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో వృద్ధురాలు పైనుండి నడుచుకుంటూ మెల్లగా వచ్చి కింద హాల్లో కూర్చుంది. అదే సమయానికి ఆ వృద్ధురాలు దగ్గరికి ఒక చిన్నారి వచ్చింది. అయితే అక్కడే ఉన్న వృద్ధురాలి తో కోడలు వాదించడంతో ఆ చిన్నారి బామ్మ దగ్గర నుంచి అవతలకు వెళ్లిపోయింది. అనంతరం ఆ కోడల మంచం పై ఉన్న అత్తపై విరుచుకుపడింది.
మంచం పైనుంచి బయటకు వెళ్ళిపోమని చేపిన అత్త వినకుండా అక్కడే కూర్చోవడంతో కోడలు వెనకనుండి బలంగా తోసేసింది. దానితో వృద్ధురాలు కిందకు పడిపోయింది. అయితే ఇది అంతా బెడ్రూంలో ఉన్న ఒక వ్యక్తి ఫోన్ లో రికార్డ్ చేశారు. మరి ఈ వీడియోని రికార్డ్ చేసింది నిందితురాలి భర్త నా లేక ఇంకా ఎవరైనా అనే వివరాలు ఇంకా తెలియదు. అయితే ఈ వీడియోని సామాజిక ఉద్యమకారి దీపిక నారాయన్ భరద్వాజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమాజంలో వృద్ధులపై హింస పెరుగుతుందంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అత్త నీ కొట్టిన మహిళలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పోస్ట్ నీ కేరళ పోలీస్ కు టాగ్ చేశారు. దీంతో వీడియో కి స్పందించిన కేరళ పోలీస్ లు గురువారం రాత్రి నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు.
PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…
Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…
Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…
Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…
Revanth Reddy : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…
Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…
This website uses cookies.
Read More