Viral News : ఏకంగా కవల పిల్లలకు జన్మనిచ్చిన పురుషుడు… ఇలాంటి ఘటన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్…

Viral News  : ఇటీవల మహారాష్ట్ర లోని నాగపూర్ లో ఓ పురుషుడు గర్భం దాల్చాడు. అయితే ఈ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 36 సంవత్సరాలుగా గర్భంతోనే ఉన్నాడు. ఈ 36 సంవత్సరాల పాటు గర్భంలో ఒక్కరిని కాదు ఏకంగా ఇద్దరు కవలలను మోసాడు. అయితే 1999లో జరిగిన ఈ ఘటన తాజాగా ది డైలీ స్టార్ట్ అనే వార్త పత్రిక దీనికి సంబంధించిన కథనాన్ని ప్రచూరించింది. ది డైలీ స్టార్ వారు పేర్కొన్న కథనం ప్రకారం … నాగపూర్ లో భగత్ అనే ఓ మధ్య తరగతి వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను తన జీవనాన్ని కొనసాగించేందుకు రోజు ఏదో ఒక పని చేసుకుంటూ జీవితం కొనసాగించేవాడు. అయితే కొన్ని ఏళ్ల క్రితం భగత్ పొట్ట బాగా పెరగడం ప్రారంభమైంది. దీంతో అతని పొట్టను చూసిన తన తోటి వారు అతనిని ప్రెగ్నెంట్ అంటూ ఎగతాళి కూడా చేసేవారు. అయితే ఎవరు ఎన్ని మాటలు అన్న భగత్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు.

కానీ అతని పొట్ట రోజురోజుకు పెరుగుతూ పోవడంతో తన రోజువారి పనులకు ఆటంకం ఏర్పడింది. అంతేకాక అతను శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోయింది. దీంతో 1999లో ముంబైలోని ఆసుపత్రికి భగత్ వెళ్ళాడు. ఇక అతని పరిస్థితిని గమనించిన డాక్టర్ అజయ్ మొహతా మొదట అది క్యాన్సర్ కనితి అయి ఉంటుందని భావించారు. దీంతో అతనికి ఆపరేషన్ కూడా ప్రారంభించారు. అయితే ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత కడుపులో ఉన్నది చూసిన డాక్టర్ షాక్ అయ్యారు. భగత్ కడుపులో మనిషికి సంబంధించిన అవయవాలు కనిపించడంతో ఇది కల నిజమా అని తెలుసుకునేందుకు డాక్టర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో భగత్ కడుపులో ఉన్న వాటిని చూసి భయపడిపోయారు. కొంతసేపటి తర్వాత అసలు వాస్తవాన్ని డాక్టరే స్వయంగా తెలియజేశాడు. అయితే భగత్ కడుపు లోపల ఎముకలు ఉండడాన్ని గుర్తించానాని,

అతని కడుపులో నుండి ఒక అవయవం తర్వాత మరొకటి బయటికి వచ్చాయని తెలియజేసాడు.  జ్ఞానేంద్రియాల లోని కొన్ని భాగాలు మరియు జుట్టులోని కొన్ని భాగాలు, దవడలు వెంట్రుకలు వంటి శరీర భాగాలు అతని కడుపునుండి బయటకు వచ్చాయి. ఇక ఈ విషయాన్ని సదరు డాక్టర్ పంచుకున్నారు. అయితే ఆ సమయంలో భగత్ వయసు 60 సంవత్సరాలు కాగా..ఈ ఆపరేషన్ తర్వాత అతను ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే గత 36 సంవత్సరాలుగా భగత్ తన కడుపులో కవల సోదరుల పిండాన్ని మోస్తున్నాడని డాక్టర్ అజయ్ తెలియజేశారు. దీనిని వైద్య విధానంలో ఫీటస్ ఇన్ ఫీట్ అని అంటారట. దీనికి గల అర్థం ఏంటంటే పిండంపై పిండం ఏర్పడడం. వాస్తవానికి ఇది ఒక అరుదైన వ్యాధి అట . అయితే ఇలాంటి కేసులు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం చూసుకుంటే వందకు లోపే ఉంటాయని నిపుణులు తెలియజేశారు. మరి ఈ న్యూస్ విన్న తర్వాత దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More