Cashew Nuts : కేజీ జీడిపప్పు 15 రూపాయలు మాత్రమే….. రోడ్డు పక్కనే అమ్మకం..ఎక్కడో తెలుసా..

Cashew Nuts : ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో ముందు వరుసలో ఉండేది జీడిపప్పు. దీనిని పెద్దల నుండి పిల్లల వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు. అలాగే జీడిపప్పులో విటమిన్లు, ప్రోటీన్లు ఫైబర్ , ఆంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ప్రతిరోజు జీడిపప్పు తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ దీని ధర విషయానికొస్తే చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒక కేజీ జీడిపప్పు కొనాలంటే దాదాపుగా 800 నుండి 1200 వరకు అవుతుంది. ఇంత ఖరీదైన జీడిపప్పును కొనడం సామాన్యులకు సాధ్యం కాదు కదా… కానీ ఇంతటి ఖరీదైన జీడిపప్పు కేవలం కేజీ 15 రూపాయలకు దొరుకుతుందని మీకు తెలుసా…. పూర్తి వివరాల్లోకెళ్తే…

జార్ఖండ్ లోనిలో జీడిపప్పు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఎంత అంటే కేజీ జీడిపప్పు ధర 15 నుండి 40 రూపాయల లోపే ఉంటుంది. అయితే మన దగ్గర రోడ్డు పక్కన కూరగాయలను అమ్మినట్లుఅక్కడ ఈ జీడిపప్పును అమ్ముతుంటారట. మరి ఇంత తక్కువ ధరకే జీడిపప్పు దొరుకుతుంటే ఎవరు వదులుతారు చెప్పండి.. అందుకే దేశ నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడకు వ నాలా అనే గ్రామంచ్చి చౌకగా జీడిపప్పును తీసుకెళ్తుంటారు. అందుకే ఈ ఊరిని “క్యాషూ సిటీ ఆఫ్ ఝార్ఖండ్” అని పిలుస్తున్నారు. అయితే ఎక్కడా లేనిది ఈ ప్రాంతంలో జీడిపప్పును ఎందుకు ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారని సందేహం వచ్చిందా…

దీని వెనక పెద్ద కారణమే ఉంది… కొన్నేళ్ల క్రితం వరకు ఈ గ్రామంలో సరిగా పంటలు పండేవి కావట. దాని వలన పంట పొలాలు బీడు భూములుగా మారాయి. ఇది గమనించిన అడవి శాఖ అధికారులు 2010లో ఆ ప్రాంతంలో భూసార పరీక్షలు నిర్వహించి, ఈ ప్రాంతం జీడిపప్పు సాగుకు అనువైనదని స్పష్టం చేసింది. ఆ తర్వాత రైతులకు ఉచితంగా జీడిగింజలను ఇచ్చి సాగు చేయించారు. అప్పుడు 50 ఎకరాల విస్తీర్ణంలో మొదలైన జీడి తోటలు సాగు ఎవరు ఊహించని ఫలితాలను ఇవ్వడంతో, ఆ ప్రాంతం వారంతా జీడి సాగును చేయడం మొదలు పెట్టారు. ఇలా జీడిపప్పును వారి గ్రామంలోనే అమ్ముతున్నారు. ఇక్కడ నాణ్యమైన జీడిపప్పు దొరుకుతుంది. జీడిపప్పు తో పాటు పచ్చిజీడి కాయలను కూడా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More