Health Tips : ఓ మై గాడ్… ప్రతిరోజు పొద్దున్నే వీటిని తీసుకోవడం వలన ఇన్ని ప్రయోజనాల…

Health Tips : మారుతున్న ఆధునిక కాలంలో భాగంగా ఆహారపు అలవాట్లు కూడా మారాయి. దీనివలన మన పెద్దవాళ్ళతో పోలిస్తే మన ఆరోగ్య పరిస్థితులు చాలా భిన్నంగా మారాయి. దీనికి గల కారణం కలుషిత ఆహారం, కలుషిత వాతావరణం అని చెప్పాలి. అయితే పాత తరం వాళ్ళని చూసుకుంటే వారు సహజంగా పండిన పంటలను తినేవారు మరియు అప్పుడు ఎక్కువగా వాహనాలు లేకపోవడంతో వాతావరణం కూడా చాలా బాగుండేది. దీని కారణంగానే అప్పటి తరం వారికి ఇప్పటి తరం వారికి చాలాతేడాలు కనిపిస్తున్నాయి. అయితే బొప్పాయి అనేది జీర్ణ క్రియకు సహాయపడే పాపైన్ ఎంజైమ్ ను సమృద్ధిగా కలిగి ఉంటుంది. ప్రతిరోజు బొప్పాయిని ఆహారంలో తీసుకోవడం వలన విటమిన్ ఏ, విటమిన్ సి , విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాక వీటిలో యాంటీ ఆక్సిడెంట్ మోతాదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచి ప్రకాశవంతంగా మార్చుతుంది.

మధుమేహం…

బొప్పాయి సహజంగా లభించే రుచికరమైన ఆహారం. ఇది మధుమేహం ఉన్నవారికి ,అలాగే దాని నుండి ఉపశమనం పొందాలి అనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బొప్పాయి ఇతర పండ్ల లాగా కాకుండా తక్కువ చక్కెర స్థాయి మరియు తక్కువ గ్లూకో స్థాయిలను కలిగి ఉంటుంది. కనుక ఎలాంటి వారైనా దీనిని తినవచ్చు.

కంటి ఆరోగ్యం…

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఏ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి.

కిడ్నీ ఆరోగ్యం…

బొప్పాయిలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా దోహదపడుతుంది. అలాగే ఇది కిడ్నీలో పేరుకుపోయిన టాక్సిన్ లను శుభ్రపరిచి రక్తంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం…

యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ పుష్కలంగా కలిగి ఉన్న బొప్పాయి పండ్లు గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలును కలుగజేస్తాయి.

రోగ నిరోధక శక్తి….

బొప్పాయిని ప్రతిరోజు పొద్దున్నే తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More