White hair : తెల్ల జుట్టుకు శాశ్వత పరిష్కారం..ఒక్కసారి ఇలా చేస్తే జీవితంలో తిరిగి రాదు..

White hair : ప్రస్తుత కాలంలో అతి చిన్న వయసులోనే చాలామందికి తెల్ల జుట్టు సమస్య ఎదురవుతుంది. తెల్ల జుట్టుతో నాలుగురిలో తిరగలేక వాటిని నలుపుగా మార్చేందుకు ఆర్టిఫిషియల్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే అలాంటి ప్రొడక్షన్ ఉపయోగించడం వలన వలన సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పాటు, జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే వాటికి బదులుగా ఇంట్లో దొరికే వాటితో ఒక పవర్ ఫుల్ రెమిడీని మీకోసం తీసుకొచ్చాం. ఈ చిట్కా ను ఉపయోగించి తెల్ల జుట్టును మాయం చేయవచ్చు. ఆ రెమిడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసుకుందాం.

దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకుని దానిలో బొప్పాయి ఆకును , మరియు మూడు తమలపాకులను , మూడు మందరాకులను చిన్న చిన్న తుంపలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దానిలో ఒక కప్పు వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి . తర్వాత ఒక బౌల్ ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ హెన్న పౌడర్ ను వేసుకోవాలి. ఈ పౌడర్ లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆడ్ చేసి బాగా కలుపుకోవాలి.

ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని నాలుగు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరల వరకు వెళ్లేలా పట్టించాలి. రెండు గంటల తర్వాత మైల్డ్ షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వలన తెల్లగా మారిన జుట్టు క్రమంగా నల్లబడుతుంది. తెల్ల జుట్టును పర్మినెంట్ గా నివారించడానికి ఈ చిట్కా ఉత్తమంగా సహాయపడుతుంది. అలాగే ఈ చిట్కాను ఉపయోగించడం వలన జుట్టు రాలడం సమస్య కూడా తగ్గుతుంది.

 

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More