Watermelon : పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచి తింటున్నారా..? ఈ తప్పు అసలు చేయకండి…

Watermelon : వేసవికాలంలో లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. వేసవిలో ఈ పండు తినడం వలన శరీరాన్ని చల్లపరచడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పుచ్చకాయలో సిట్రోలిన్ ఆమ్లం ఉంటుంది. ఇది సిట్రోలైన్ నైట్రిక్ ఆక్సైడ్ సిక్స్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనివలన రక్తపోటు మరియు గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే పుచ్చకాయ తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. దీనివలన చక్కెర పరిమాణం నియంత్రించబడుతుంది. డైటింగ్ చేసే వారికి పుచ్చకాయ చాలా అనువైనదిగా పేర్కొనబడింది.

అలాగే వేసవికాలంలో నేను తినడం శరీరానికి చాలా చలువ చేస్తుంది. తద్వారా వడదెబ్బ నుండి కాపాడుతుంది. ఇంతటి మంచి ప్రయోజనాలను కలిగించే పుచ్చకాయను ప్రస్తుతం చాలా మంది ఫ్రిజ్ లో పెట్టుకొని తింటున్నారు. పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టుకొని తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇన్ని ప్రయోజనాలను కలిగించే పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వలన దాని పోషక విలువలు తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పుచ్చకాయను వేడి వాతావరణం లో ఉంచి తినడం కంటే రిఫ్రిజిరేటర్ లో ఉంచి తిన్నప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. దీంతో ప్రతి ఒక్కరూ పుచ్చకాయని ఫ్రిజ్లో పెట్టి తింటున్నారు. కానీ పుచ్చకాయలో ఉండే పూర్తి పోషకాహారాలు మనకు అందాలంటే మాత్రం పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో పెట్టి తినకూడదు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచడానికి బదులు గది ఉష్ణోగ్రతలో ఉంచి తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా చల్లని పుచ్చకాయను తినాలనుకునేవారు దానిని జ్యూస్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకొని తాగవచ్చు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More