White hair : తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..అయితే కొబ్బరి నూనెలో ఈ రెండింటిని కలిపి రాసుకోండి..అద్భుతాన్ని చూస్తారు..

White hair : తెల్ల జుట్టు కనబడితే చాలు తాతవు బామ్మవు అయిపోయావంటూ మన చుట్టూ ఉన్నవారు సెటైర్స్ వెస్తుంటారు.ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. దీంతో తెల్లజుట్టు కనిపించకుండా ఉండడం కోసం మార్కెట్లో లభించే రకరకాల ప్రోడక్ట్ ను యూస్ చేస్తుంటారు. ఇలాంటి ప్రొడక్ట్స్ ఉపయోగించడం వలన వాటిలో ఉండే రసాయనాలు జుట్టును నిర్జీవం చేసేస్తాయి. ఇక హెన్న విషయానికొస్తే పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే మరల తెల్ల జుట్టు కనిపిస్తుంది. దీంతో హెన్నాను మళ్లీ మళ్లీ ఉపయోగించాల్సి వస్తుంది. పదేపదే ఈ ప్రాసెస్ ని చేయాలంటే చాలామందికి చిరాకు వస్తుంది. అయితే ఎలాంటి చిరాకు లేకుండా జుట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారితే చాలా బాగుంటుంది కదా.. అందుకే మీకోసం ఒక చిట్కా తీసుకొచ్చాం. ఈ రెండు పదార్థాలను కొబ్బరి నూనెతో కలిపి ఉపయోగించటం వలన జుట్టు పెర్మనెంట్ గా నలుపు రంగులోకి వస్తుంది. మరి ఇంతటీ అద్భుతాన్ని చేసి ఆ రెండు పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజ్ మేరీ…

జుట్టు ఆరోగ్యంగా మరియు నల్లగా బలంగా పెరగడంలో రోజ్ మేరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజ్ మేరీని సాధారణ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలు కలిపి దానిని జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎండిన రోజ్ మేరీ ఆకులను కొబ్బరి నూనెలో వేసి గోరువెచ్చగా వేడి చేయాలి . ఇక వేడి చేసిన నూనెను తలపై అప్లై చేసి రెండు నుండి మూడు గంటలు ఉంచిన తర్వాత గాడత లేని షాంపూ తో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వలన తెల్ల జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. అలాగే జుట్టు మందంగా ఒత్తుగా తయారవుతుంది.

ఉసిరికాయ…

తెల్ల జుట్టు రాకుండా ఉండేందుకు కొబ్బరి నూనెతో ఉపయోగించాల్సిన మరో పదార్థం ఉసిరికాయ. ఉసిరికాయ సహజంగానే చర్మానికి మరియు జుట్టుకు చాలా ఉపయోగకరం. అయితేె ముందుగా కొంచెం ఉసిరి పౌడర్ ను తీసుకొని కొబ్బరి నూనె లో వేసి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుల్ల వరకు వెళ్లేలా అప్లై చేసుకోవాలి. అలా రెండు గంటల పాటు ఉంచి తర్వాత తల స్నానం చేయాలి. ఈ రెండు చిట్కాలలో ఏ ఒక్క చిట్కా ఫాలో అయిన అద్భుతమైన ఫలితాలను పపొందవచ్చు

గమనిక: పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు..

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More