Health tips : ఊపకాయంతో బాధపడుతున్నారా..అయితే ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకోండి..డాక్టర్ సలహా

Health tips : నేడు ఊబకాయంతో చాలా మంది బాధపడుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం సుమారుగా 2 బిలియన్ల మంది ఊబకాయం తో బాధపడుతున్నారు. అయితే బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం సులభమైన మార్గంగా పరిగణిస్తారు. అయితే కేవలం ,వ్యాయామం చేయడం వలన లేదా జిమ్ కి వెళ్లడం వల్ల మాత్రమైతే పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గేందుకు జీమ్ అవసరం లేదని గంగారం హాస్పిటల్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అండ్ ప్యామ్ క్రియాటిక్ బిలియరీ సైన్సెస్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీహరి అనికండి చెబుతున్నారు. బరువు తగ్గాలంటే శారీరక శ్రమ అవసరం దాంతోపాటు ఒకేసారి మూడు అంశాలపై శ్రద్ధ చూపాలని ఆయన తెలియజేస్తున్నారు. అప్పుడే అనుకున్న పని విజయవంతం అవుతుందని ఆయన తెలిపారు.

శారీరక శ్రమ ,ఆహారం , తగినంత నిద్ర , ఒత్తిడి లేని జీవితం , బరువు తగ్గడానికి దోహదపడే నాలుగు అంశాలని డాక్టర్ శ్రీహరి అనికండి తెలియజేశారు. ఈ నాలుగు అంశాల్లో ఏది సరిగా లేకపోయినా బరువు తగ్గడం కష్టమట. ఆహారం మరియు వ్యాయామం మంచిగా చేసి జీవితంలో ఒత్తిడి ఉంటే మాత్రం మీకు వ్యాయామం ఉపయోగపడదు. కావున జీవితంలో ఒత్తిడి ఆందోళన ముందుగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడే బరువు తగ్గే ప్రణాళిక విజయవంతం అవుతుందని డాక్టర్, శ్రీహరి అనికండి తెలియజేశారు.

కావున ఊపకాయంతో బాధపడేవారు ఆహారపు నియమాలను పాటిస్తూ, ఒత్తిడి లేని జీవితం తో పాటు, వ్యాయామం చేయడం వలన త్వరగా బరువు తగ్గొచ్చు. ఇక ఇప్పుడు బరువు తగ్గించేందుకు కన్సల్టెన్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో జాయిన్ అయితే వారు మీకు సరిపడా డైట్ ను అందించడం జరుగుతుంది. కావున ఈ సమస్యతో బాధపడేవారు వారిని సంప్రదిస్తే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
ఊపకాయంతో బాధపడుతున్నారా..అయితే ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకోండి..డాక్టర్ సలహా

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More