Zodiac Signs : అక్టోబర్ 26 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు..!

Zodiac Signs:

ఈ రోజు (26-10-2022) రాశి ఫలితాలు

మేషం: వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి స్థిరస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.

వృషభం: గృహమున వివాహది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి.

మిధునం: ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధు మిత్రులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.

కన్య: దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తుల: కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి క్రయ విక్రయలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధనాలాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం: ఋణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తికావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి.

ధనస్సు: దూరపు బంధువులు నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

మకరం: ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనము పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: బంధు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యయప్రయాసలతో కానీ కొన్ని పనులు పూర్తికావు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

మీనం: విలువైన గృహాపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ధన పరంగా ఆశించిన పురోగతి పొందుతారు సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి.

Must Read: Karthika Deepam: అక్టోబర్ 25 ఎపిసోడ్ కార్తీక దీపం సీరియల్..!

admin

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

4 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

4 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

6 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

7 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

7 months ago

Kurchi Tata : కుర్చీ తాతకు క్యాన్సర్… పరిస్థితి విషమం…

Kurchi Tata : సోషల్ మీడియాలో ఎవరు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పడం చాలా కష్టం. సామాన్యుడిని సైతం…

7 months ago

This website uses cookies.

Read More