Ola electric scooter : ఓల ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ తగ్గింపు.. కొత్త స్కూటర్ కొన్న వారికి రూ.49000 /- డిస్కౌంట్..

Ola electric scooter : ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీలో ఒకటైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అనుకునే వారికి భారీ డిస్కౌంట్ ను అందుబాటులో ఉంచే విధంగా ఓలా ఈ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హోలీ పండుగ సందర్భంగా కస్టమర్ల కోసం డిస్కౌంట్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. ఓలా ఎస్ 1 మరియు ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ల పై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీ యొక్క పాత పెట్రోల్ బైక్ లేదా స్కూటర్ ను ఎక్స్చేంజ్ చేస్తే , గరిష్టంగా రూ.45 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

దీనితోపాటు అదనంగా కస్టమర్ ఓలా ఎస్ వేరియంట్ పై రూ.2 వేల తగ్గింపు పొందవచ్చు. ఓలా ఎస్1 ప్రో మోడల్ అయితే 4 వేల వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా కస్టమర్లు ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా రూ.6999 /- ఎక్స్ క్లూజివ్ ఆఫర్ ను కూడా సొంతం చేసుకోవచ్చు.అయితే కంపెనీ వెబ్ సైట్ ఆధారంగా చూస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు చౌక వడ్డీ రేటు తో రుణాలు పొందవచ్చు. వడ్డీ రేటు 8.99 శాతం నుండి ప్రారంభం కానుంది. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా ఉంది.

అంతేకాకుండా క్రెడిట్ కార్డ్ వినియోగించడం ద్వారా అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. అయితే మీరు ఎంచుకునే మోడల్ ఆధారంగా మీ ఆఫర్లు మారుతాయి అని గుర్తుంచుకోవాలి. ఇది ఇలా ఉండగా ఓలా కేర్ సర్వీస్ లో రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓలా కేర్ ఒకటి ఓలా కేర్ ప్లస్ మరొకటి. దీనిలోని ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ సర్వీస్ మరియు థెఫ్ట్ అసిస్టెంట్ , రోడ్ సైడ్ అసిస్ట్, పంచర్ అసిస్ట్ సేవలు పొందవచ్చు. అలాగే రెండో ప్లాన్ అయినా ఓలా కేర్ ప్లస్ ద్వారా , ఫ్రీ అంబులెన్స్, ఫ్రీ హోమ్ సర్వీస్, పిక్ అప్ అండ్ డ్రాప్ వంటివి పొందవచ్చు.

ramu T

Recent Posts

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

PM Modi Interview : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు…

5 months ago

Suswara Music Academy Music Classes : అమెరికాలో ఘనంగా సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవాలు…పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు..

Suswara Music Academy Music Classes : అమెరికాలోని టెక్సాస్ నగరంలో గల డల్లాస్ నగరంలో మీనాక్షి అనుపిండి అనే…

5 months ago

Lambasingi Movie Review : ” లంబసింగి ” సినిమా రివ్యూ….

Lambasingi Movie Review : ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో 'లంబసింగి' సినిమా కూడా…

7 months ago

Director VN Aditya : అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Director VN Aditya : "మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి…

8 months ago

Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి…

Revanth Reddy  : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి…

8 months ago

This website uses cookies.

Read More