Health Tips : కరివేపాకును తినకుండా పడేస్తున్నారా…?అయితే ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిందే…

Health Tips  : భారతదేశంలో కరివేపాకును వంటకాలతో పాటు వివిధ తయారీలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ వంటకాలలో దీనిని తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు. కానీ దీనిని తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కరివేపాకు వలన రాలిపోతున్న జుట్టును కూడా రక్షించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు ఎదుగుదలకు కరివేపాకు ఎంతగానో దోహదపడుతుందని తెలియజేస్తున్నారు. అయితే దీనికోసం కరివేపాకును ఈ విధంగా తీసుకోవడం […]

  • Published On:
Health Tips  : కరివేపాకును తినకుండా పడేస్తున్నారా…?అయితే ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిందే…

Health Tips  : భారతదేశంలో కరివేపాకును వంటకాలతో పాటు వివిధ తయారీలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ వంటకాలలో దీనిని తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు. కానీ దీనిని తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కరివేపాకు వలన రాలిపోతున్న జుట్టును కూడా రక్షించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు ఎదుగుదలకు కరివేపాకు ఎంతగానో దోహదపడుతుందని తెలియజేస్తున్నారు. అయితే దీనికోసం కరివేపాకును ఈ విధంగా తీసుకోవడం వలన మీ జుట్టు అనతికాలంలోనే దృఢంగా మృదువుగా తయారవుతుంది. మరి ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

do-you-avoid-eating-curry-leaves-but-these-facts-should-be-known

దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొబ్బరి నూనె మరియు కరివేపాకు వేసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి స్టవ్ మీద పెట్టి నల్లరంగు మిశ్రమం వచ్చేంతవరకు మరిగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుల్ల వరకు పట్టేలా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక గంట సేపు పాటు దీనిని ఆరనివ్వాలి. అనంతరం షాంపుతో శుభ్రంగా తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేయడం వలన అనతి కాలంలోనే మంచి ఫలితాలను పొందుతారు.

do-you-avoid-eating-curry-leaves-but-these-facts-should-be-known

 

దీనివలన జుట్టు త్వరగా తెల్ల బడకుండా నల్లగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాక బలహీనమైన జుట్టు కూడా బలంగా మారి దృడంగా తయారవుతుంది. అలాగే ఈ కరివేపాకుని తినడం వలన కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కావున మీరు కూడా కరివేపాకు ఉపయోగాలు తెలుసుకుని దానిని తినడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు కరివేపాకు ఆకులను తినడం అలవాటు చేసుకోండి. ఇది మీ జుట్టు సంరక్షణతో పాటు మీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా బాగా సహాయపడుతుంది.