Bigg Boss 7 : బిగ్ బాస్ 5వ వారం నామినేషన్స్…మొదటి రోజే శివాజీకి రికార్డ్ స్థాయి ఓటింగ్….

Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఐదో వారం నామినేషన్స్ సంచలనంగా మారింది. ఐదవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారడంతో అభిమానులలో సరికొత్త జోష్ పెంచింది. నామినేషన్ లో ఈసారి శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్ , గౌతమ్ కృష్ణ ప్రియాంక జైన్, శుభశ్రీ , టేస్టీ తేజ ఉన్నారు. అయితే ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సైతం నామినేషన్ లో ఉండడంతో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. అయితే […]

  • Published On:
Bigg Boss 7 : బిగ్ బాస్ 5వ వారం నామినేషన్స్…మొదటి రోజే శివాజీకి రికార్డ్ స్థాయి ఓటింగ్….

Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఐదో వారం నామినేషన్స్ సంచలనంగా మారింది. ఐదవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారడంతో అభిమానులలో సరికొత్త జోష్ పెంచింది. నామినేషన్ లో ఈసారి శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్ , గౌతమ్ కృష్ణ ప్రియాంక జైన్, శుభశ్రీ , టేస్టీ తేజ ఉన్నారు. అయితే ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సైతం నామినేషన్ లో ఉండడంతో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.

bigg-boss-week-5-nominations-shivaji-gets-record-level-voting-on-first-day

అయితే హౌస్ లో పవర్ హస్త్ర సాధించి సేఫ్ గా ఉన్న శివాజీని హౌస్ మేట్స్ కొంతమంది టార్గెట్ చేసి కంటెస్టెంట్ గా మార్చడంతో ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారింది. గ్రూపులోని సభ్యులు శివాజీ పవర్ హస్త్ర ను లాగేసుకోవడంతో శివాజీ సాధారణ కంటెస్టెంట్ గా మారాడు. అయితే ప్రేక్షకులకు ఇది ఏ మాత్రం నచ్చలేదని అనిపిస్తుంది. దీంతో తొలిరోజే శివాజీకి రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి. మొదటిరోజు శివాజీ ఒక్కడికే దాదాపు 50% ఓటింగ్ రావడంతో ఈసారి శివాజీ హౌస్ లో రెబెల్ గా మారే అవకాశం కనిపిస్తుంది.

bigg-boss-week-5-nominations-shivaji-gets-record-level-voting-on-first-day

మొదటిరోజు ఓటింగ్ ప్రక్రియ చూస్తే 50 శాతం పైగా శివాజీ, ప్రిన్సి ఆవర్ 14 శాతం , అమర్దీప్ 9 శాతం , గౌతమ్ కృష్ణకు 8 శాతం , ప్రియాంకకు 7 శాతం , శుభశ్రీ 6 శాతం , టేస్టీ తేజ 5 శాతం ఓటింగ్ తో ఉన్నారు. ఐదోవారం ప్రక్రియ చూస్తుంటే ఎవరైనా డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి డేంజర్ లో టేస్టీ తేజ ఉన్నారు. మరి టేస్టీ తేజ డేంజర్ జోన్ నుండి బయటకు వస్తారా లేదా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో 5 వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.